ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అరుదైన చోటు దక్కింది. గూగుల్ సెర్చ్ టాప్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోరు స్పష్టంగా కనిపించింది. దింతో ఇది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటూ ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 2024లో ఇండియన్స్ అత్యధికంగా వెతికిన అంశాలను వెల్లడించింది గూగుల్.
ఎక్కువ మంది సెర్చ్ చేసిన పర్సన్స్ జాబితాలో వినేష్ ఫొగాట్ , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , నితీష్ కుమార్ ఉన్నారు. టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా గురించి కూడా సెర్చ్ చేసిన నెటిజన్లు… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను గురించి సెర్చ్ చేశారు. ఈ తరుణంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అరుదైన చోటు దక్కింది.