Ashu Reddy: ఫోన్ నంబర్ షేర్ చేసి జలక్ ఇచ్చిన అషు రెడ్డి

-

అషూరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో రొమాంటిక్ ఇంటర్వ్యూతో యువకుల మతిపోగొట్టింది.బిగ్ బాస్ షోతో పాపులర్ అయిన అషురెడ్డి… తన గ్లామర్ తో ఎప్పుడూ వార్తల్లో ఉంటోంది. టీవీ కార్యక్రమాల్లో అదరగొడుతోంది. ఈ మధ్యకాలంలో అదే సోషల్ మీడియా వేదికగా నిత్యం అభిమానులకు రొమాంటిక్ టచ్ ఇస్తోంది.

జూనియర్ సమంతగా పేరొందిన ఈ బ్యూటీ డిఫరెంట్ డిఫరెంట్ ఫోజులతో కుర్రకారును అట్రాక్ట్ చేస్తోంది. అయితే.. తాజాగా అషూరెడ్డి తన ఫ్యాన్స్‌ తో ఇన్‌ స్టా గ్రామ్‌ లో ముచ్చటించింది. అంతేకాదు.. క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ సెషల్‌ కూడా చేసింది అషూ. ఒక్కో నెటిజన్‌ ఒక్కో రమైన ప్రశ్నకు ఈ సందర్భంగా అడిగారు. మాములుగా సెలబ్రీటీలను నంబర్‌ అడగటం కామన్‌.

కానీ ఇక్కడ మాత్రం అషూకే నంబర్‌ పంపించి… అక్కా నీతో మాట్లాడాలని ఉంది..కాల్‌ చేయ్‌ అని మెసెజ్‌ పెట్టాడు ఓ నెటిజన్‌. దీనికి అషూరెడ్డి తల పట్టుకున్నట్లుగా ఫోటో పెట్టి రిప్లై ఇచ్చింది. అసలు కథ అప్పుడే మొదలైంది. అందులో సదరు నెటిజన్‌ నంబర్‌ కనిపించింది. అలా నెటిజన్‌ నంబర్‌ అషూ రెడ్డి షేర్‌ చేయడంతో… ఆమె ఫాలోవర్లంతా కూడా అతగాడికి ఫోన్లు చేస్తున్నారట. కాల్స్‌ తో చంపుతున్నారు. ఆ పోస్టు డిలీజ్‌ చేయ్‌ అక్కా అని వేడుకున్నాడు. కానీ అషూ మాత్రం ఎంతో కూల్‌ గా సేవలను ఎంజాయ్‌ చేసుకో అని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news