BREAKING: బిగ్ బాస్ కంటెస్టెంట్ పై కేసు నమోదు !

-

హాలీవుడ్ నుండి తీసుకోబడిన కాన్సెప్ట్ బిగ్ బాస్… ఇప్పుడు ఇండియాలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ మరియు మలయాళ బాషలలో సక్సెస్ ఫుల్ గా సీజన్ లు సీజన్ లుగా రన్ అవుతోంది. ప్రస్తుతం కన్నడ లో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ కు హీరో కిచ్చా సుదీప్ హోస్ట్ గా చేస్తున్నాడు. ఇక ఈ కన్నడ బిగ్ బాస్ మాత్రం వివాదాలతో నడుస్తూ ఉందని చెప్పాలి. కొంతకాలం ముందు బిగ్ బాస్ లో ఒక కంటెస్టెంట్ పులి గోరును ధరించి వచ్చిన కారణంగా అతన్ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇది ఎంత పెద్ద హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక తాజాగా మహిళా కంటెస్టెంట్ చేసిన ఒక కామెంట్ వలన ఆమెపై కేసు నమోదు చేయబడింది.

హౌస్ లో తానీషా మాట్లాడుతూ.. మరో కంటెస్టెంట్ ను వడ్డా అని పిలవడంతో వివాదం మొదలైంది. వడ్డా అంటే షెడ్యూల్ కులాల్లోని భొవి సంఘంలో ఒక వర్గం అంట.. ఈ వర్గాన్ని కించపరిచి మాట్లాడారని తానీషా పై మరియు టీవీ ఛానెల్ పై కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version