రాజ్ తరుణ్, మల్హోత్రా, లావణ్యకు ముంబై పోలీసుల కౌన్సిలింగ్

-

హీరో రాజ్ తరుణ్, మాల్వ్ మల్హోత్రా, లావణ్య కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. హీరో రాజ్ తరుణ్, మాల్వ్ మల్హోత్రా, లావణ్యలకు ముంబై పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. హీరోయిన్‌ మాల్వి మల్హోత్రా తో రెడ్ హ్యాండెడ్ గా దొరికారు రాజ్ తరుణ్. ఈ సంఘటన నిన్న రాత్రి ముంబై లో జరిగింది. దీంతో హీరో రాజ్ తరుణ్, మాల్వ్ మల్హోత్రా, లావణ్యలకు ముంబై పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.

Counseling by Mumbai Police to Raj Tarun, Malhotra, Lavanya

ఫ్యామిలీ గొడవలను ఇంటర్నల్ గా సెట్ చేసుకోవాలి కానీ… పబ్లిక్ న్యూ సైన్స్ క్రియేట్ చేయకండి అంటూ కౌన్సిలింగ్ ఇస్తున్నారు. లావణ్య పై, అటెంప్ట్ మర్డర్, న్యూ సైన్స్, ట్రేస్ పాసింగ్, మన్ హడ్లింగ్, అసభ్య ప్రవర్తన కేసులు నమోదు చేయాలంటూ పోలీసులను వేడుకుంది మాల్వీ మల్హోత్రా. ఇక అటు లావణ్య డ్రగ్స్ తీసుకుంటుంది, డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యింది అంటూ ముంబై పోలీసులకు వివరించారు రాజ్ తరుణ్. మాల్వి మల్హోత్రా కు క్షమాపణ చెప్పాలంటూ లావణ్య, తన తండ్రి పై ఒత్తిడి చేశారు రాజ్ తరుణ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version