హాఫ్ శారీలో లేత అందాలు చూపించి కైపెక్కిస్తున్న దీప్తి సునైన..!

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ లో పార్టిసిపేట్ చేసి తన పాపులారిటీని ఇంకా పెంచుకున్న యూట్యూబర్ దీప్తి సునైన. ప్రముఖ యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ కు ఈమెకు మధ్య లవ్ స్టోరి కొంత కాలం నడవగా ఆ తర్వాత వీరు విడిపోయారు. ఇక ఆ సంగతులు పక్కనబెడితే.. దీప్తి సునైన నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటుంది ఈ సుందరి.

గ్లామర్ ఒలకబోస్తూ నెటిజన్లకు పిచ్చెక్కించే ఫోజులిస్తూ సోషల్ మీడియాకే హీటెక్కిస్తుంది దీప్తి సునైన. తాజాగా దీప్తి సునైన హాఫ్ శారీలో దిగిన ఫొటోలు షేర్ చేయగా, నెట్టింట అవి బాగా వైరలవుతున్నాయి. రెడ్ బ్లౌజ్ లెహంగాలో దీప్తి సునైన తన అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్నది.

దీప్తి సునైన ఫొటోలు చూసి నెటిజన్లు.. ‘గుంటూరు మిర్చి కంటే ఘాటుగా ఈమె అందాలున్నాయని’, ‘లేత అందాలు అదిరిపోయాయి’ అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తంగా రెడ్ డ్రెస్ లో దీప్తి సునైన..నెట్టింట హీట్ బాగా పెంచేసింది.

స్టార్ యూట్యూబర్ గా పేరు గాంచిన త్వరలో స్టార్ట్ కాబోయే ‘బిగ్ బాస్’ సీజన్ 6కు సెలక్ట్ అయిందని వార్తలొస్తున్నాయి. కానీ, ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఈ సీజన్ కూ నాగార్జున యే హోస్ట్ గా వ్యవహరించనున్నారు.