IND VS AUS : ఉప్పల్ మ్యాచ్ లో లైగర్.. ఫోటోలు వైరల్

-

టాలీవుడ్‌ అగ్రహీరో విజయ్ దేవరకొండ.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్ మొదలుపెట్టిన ఈయన అతి తక్కువ సమయంలోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక పెళ్లిచూపులు సినిమా ద్వారా హీరోగా తన కెరీర్ ను మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ అతి తక్కువ సమయంలోనే అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్నారు.

ఇక ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత నటించినా గీతాగోవిందం సినిమాతో కూడా మరింత ఇమేజ్ నున్ సొంతం చేసుకున్నారు. ఈ మధ్య లైగర్‌ సినిమా భారీ ఫెయిల్యూర్‌ ను మూటగట్టుకున్నారు. ఇది ఇలా ఉండగా… నిన్న ఉప్పల్‌ లో ఇండియా, ఆస్ట్రేలియాలో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా స్టేడియంలో లైగర్‌ హీరో మెరిసారు. దీంతో విజయ్‌ పేరు ట్విట్టర్‌ ట్రెండింగ్‌ లోకి వచ్చింది. అంతేకాదు.. ఆయన ఫోటోలు కూడా వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news