బీచ్ లో బీరు తాగుతూ.. బికినీలో చుక్కలు చూపించిన చంద్రికా రవి..!

-

బీచ్ లో బికినీ ఫోటోలు పెడితే చాలు ఇంస్టాగ్రామ్ లో ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోతుంది. ఈ ఫార్ములాను ఇప్పుడు చాలామంది హీరోయిన్లు ఫాలో అవుతున్నారు. బికినీలో రచ్చ రచ్చ చేస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా బాలయ్య హీరోయిన్ కూడా బీచ్ ఒడ్డున బికినీ ఫోజుల్లో రచ్చ రచ్చ చేసింది. సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు పెట్టి కుర్రకారు ను కవ్వించడం ఇప్పుడు ఫ్యాషన్ గా మారిపోయింది. బికినీలతో నెటిజన్ లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు సెలబ్రిటీలు. ఈ రకంగా ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా బీచ్ ఒడ్డున రచ్చ రచ్చ చేసింది బాలయ్య బ్యూటీ చంద్రిక రవి.

2 పీస్ బికినీలో ఒళ్ళు జలజరించేలా హాట్ షో చేసింది ఈ ముద్దుగుమ్మ… భారత సంతతికి చెందిన ఈమె ఆస్ట్రేలియాలో నటిగా, మోడల్గా , డాన్సర్ గా మరింత పాపులారిటీ దక్కించుకుంది. ముఖ్యంగా హార్రర్ సినిమాలు చేయడంలో బాగా ఆసక్తి చూపించే ఈమె తమిళ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో రొమాంటిక్ కామెడీ హారర్ మూవీ చీకటి గదిలో చితక్కొట్టుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది చంద్రిక. అంతే కాదు ఈ సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేసింది . రీసెంట్గా బాలయ్య సరసన నటించిన వీర సింహారెడ్డి సినిమాలో బాగా పాపులర్ అయిన మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి పాటలో రచ్చ రచ్చ చేసింది.

ఇదిలా ఉండగా.. తాజాగా బీచ్ లో కొబ్బరి చెట్టుకు ఆనుకొని చేతిలో బీర్ బాటిల్ పట్టుకొని తాగుతోంది చూస్తుంటే బీరు తాగుతోంది అనుకున్నారు నెటిజన్లు.. కానీ అది మందు కాదు మంచినీరు.. మంచి నీరు తాగుతుంటే అది తెలియక మందు తాగుతున్నావా అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news