మెగా పవర్ స్టార్‌తో డేటింగ్‌కు రెడీ అంటున్న ప్రపంచ సుందరి..

-

RRR సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడని చెప్పొచ్చు. ఇందులో రామ్ చరణ్ పోషించిన ‘రామరాజు’ పాత్రకు జనం ఫిదా అయిపోయారు. ప్రస్తుతం రామ్ చరణ్..ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్నారు. ఈ సంగతులు పక్కనబెడితే..మిస్ వరల్డ్ చెర్రీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

 

మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ …బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ‘పృథ్వీరాజ్’ చిత్రంతో హీరోయిన్ గా సినీ ఎంట్రీ ఇస్తోంది. పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమా ఈ నెల 3న రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ సభ్యులు ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన మానుషి చిల్లర్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది.

ఈ క్రమంలోనే యాంకర్..ఏ నటుడితో డేట్ కు వెళ్లడానికి రెడీగా ఉన్నారని ప్రశ్నించగా…మానుషి చిల్లర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు చెప్పింది. తాను రామ్ చరణ్ ను కలిసేందుకు ఇష్టపడుతున్నానని తెలిపింది. అయితే, రామ్ చరణ్ కు పెళ్లి అయిందని, ఈ నేపథ్యంలో తనతో డేటింగ్ కు వెళ్లే అవకాశం లే

Read more RELATED
Recommended to you

Latest news