‘నా సామిరంగ’ నుంచి అంజిగాడు వచ్చేశాడు

-

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘నా సామిరంగ’. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అషిక రంగనాథ్, మిర్నా మీనన్ ఈ మూవీలో నాగార్జునకు జోడిగా కనిపించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే సంక్రాంతికి థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

Naa Saami Ranga – Anji Intro Glimpse

అయితే.. అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న “నా సామిరంగ” సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఇందులో అల్లరి నరేష్ “అంజిగాడు” అనే పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను మూవీ టీం విడుదల చేసింది. విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ఆశిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మరో హీరోయిన్ కూడా ఉండనుందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version