Poonam Pandey : బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే సంచలన ప్రకటన చేసింది. నేను ఇంకా చనిపోలేదు..బతికే ఉన్నానని వెల్లడించింది పూనమ్ పాండే. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది నటి పూనం పాండే.
సర్వైకల్ క్యాన్సర్ పై చాలామంది మహిళలకు అసలు వాస్తవాలు తెలియని… అవగాహన కల్పించేందుకు తాను చనిపోయినప్పుడు ప్రచారం చేసినప్పుడు ఆమె వెల్లడించారు. కానీ తాను చనిపోలేదని… బతికే ఉన్నట్టు తెలిపారు. దీనిపై ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని పూనం పాండే వెల్లడించారు.