ఒంటి మీద వస్త్రాలున్నా లేనట్లే..బాలకృష్ణ హీరోయిన్ బోల్డ్ షో..

బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రాధికా ఆప్టే..‘అంతహీన్’ అనే సినిమాతో తన కెరీర్ స్టార్ట్ చేసింది. ఇక ఆ తర్వాత కాలంలో వరుస సినీ అవకాశాలు పొంది..తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ‘ధోనీ’ సినిమాలో ప్రకాష్ రాజ్ తో కలిసి లీడ్ రోల్ ప్లే చేసిన రాధిక..ఆ తర్వాత ఇతర భాషల చిత్రాల్లోనూ నటించింది.

ఇక ఈ భామ టాలీవుడ్ ఎంట్రీ విషయానికొస్తే..బాలకృష్ణ ‘లెజెండ్’ మూవీలో నటించి..ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంది. సోషల్ మీడియాలో ఈ సుందరి చాలా యాక్టివ్ గా ఉంటుంది. మీడియాకు దొరకదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంటుంది.

తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఈ సుందరి షేర్ చేసిన ఫొటోలు నెట్టింట అగ్గి రాజేస్తున్నాయి. బికినీ ధరించి  థైస్ కనిపించేలా బీచ్ వద్ద కూర్చొని వాటర్ కలర్ న్యూ హాబీ అని హ్యాష్ ట్యాగ్ ఉన్న ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోల్లో రాధిక అందాలకు ప్రేక్షకులు, అభిమానులు ఫిదా అవుతున్నారు. బోల్డ్ హీరోయిన్ రాధికా..ఒక్కరే అని ఈ సందర్భంగా కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం రాధిక.. పుష్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విక్రమ్ వేద’ సినిమాలో నటిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Radhika (@radhikaofficial)