బాలీవుడ్ హాట్ కపుల్ దీపికా మరియు రణవీర్ సింగ్ ఇద్దరూ మాంచి రొమాంటిక్ కపుల్ గా పేరుగాంచిన సంగతి తెలిసిందే. ఈమె కొన్ని ఎఫైర్స్ ఆయన కొన్ని ఎఫైర్స్ తో కాలం గడిపి చివరకు ఇద్దరూ ఒక్కటి అయ్యి తమ జీవితంలో దంపతులు గా స్థిర పడ్డారు. ఇక వీరు వివాదాల తో కూడా సావాసం చేస్తూ పోతున్నారు..
కొన్ని రోజులు రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫోటోస్ సోషల్ మీడియాలో లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఇది స్వయంగా దీపికా నే తీసింది అన్న వార్తలు వచ్చాయి.ఇక కేసు నమోదు అయ్యే సరికి అది నా ముఖం కాదు మార్పింగ్ అంటూ తప్పించు కున్నాడు.ఇక దీపిక కూడా పఠాన్ సినిమా లో కాషాయ బికినీ తో వివాదం రేగిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు రణ్వీర్ దీపిక కోసం కాస్ట్లీ గిఫ్ట్ రెడీ చేసిన విషయం సంచలనం రేపుతోంది. దీపిక కోసం సూపర్ ఏరియా లో ఒక ఇల్లు కట్టిస్తున్నడని వార్తలు వస్తున్నాయి.ఈ ఇంటి కోసం రణ్వీర్ సింగ్ ఏకంగా 119 కోట్ల రూపాయలను ఖర్చు చేశాడని రణ్వీర్ సన్నిహితులు చెబుతున్నారు. ఈ ఇల్లు షారుఖ్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ ఇళ్లకు సమీపంలో ఉంటుందట. ఈ ఇల్లు సకల సౌకర్యాల తో అత్యంత విలాసంగా ఉంటుందని అంటున్నారు. మీరు గిఫ్ట్స్ ఇచ్చుకుంటే ఇచ్చు కొండి కాని మీడియా లో పెట్టి మధ్యతరగతి భర్తల ను మానసికం గా హిసించ వద్దని వేడుకుంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.