లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ట్రైలర్.. వర్మ చెప్పినట్టుగానే చేశాడు..!

-

ఎన్.టి.ఆర్ బయోపిక్ కు పోటీగా సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అంటూ ఓ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. రాం గోపాల్ వర్మ కంపెనీ ప్రొడక్షన్ లో రాం గోపాల్ వర్మ అగస్త్య మజ్ ను.

వర్మ ఇన్నాళ్లు చెబుతున్నట్టుగానే ఎన్.టి.ఆర్ జీవిత చరమాకంలో ఆయన ఫ్యామిలీ ఆయన్ను ఎలా చూసింది. లక్ష్మి పార్వతి ఎంట్రీతో ఎన్.టి.ఆర్ జీవితంలో జరిగిన మార్పులను చూపించారు. ఇక చంద్రబాబు నాయుడు గురించి డైరెక్ట్ గా ఎటాక్ చేశాడు వర్మ. ఈ సినిమా ట్రైలర్ చూస్తే సినిమా రిలీజ్ అవుతుందో అన్నది మాత్రం చెప్పలేం అన్నట్టుగా ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news