BREAKING: గంజాయితో పట్టుబడిన బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముక్

-

రెండు తెలుగు రాష్ట్రాలలో… మరో పెను సంచలనం తెరపైకి వచ్చింది. తాజాగా బిగ్ బాస్ ఫేం, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ అరెస్టయ్యారు. గంజాయితో పోలీసులకు… పట్టుబడిన షణ్ముఖ్… అరెస్టు అయ్యాడు. అతనితోపాటు ఆయన సోదరుడు సంపత్ వినయ్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Shanmukh of Bigg Boss fame caught with cannabis

సంపత్ వినయ్ పై ఓ యువతీ కేసు పెట్టగా… అరెస్టు చేసేందుకు పోలీసులు హైదరాబాద్లోని అతడి ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఇంట్లో సోదాలు చేయగా గంజాయి లభ్యమయింది. దీంతో అన్నదమ్ములు ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇక దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version