హాట్ ట్రీట్ ఇస్తున్న సోనం కపూర్.. డెలివరీ తర్వాత మరీ బోల్డ్ గా..!

-

ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనం కపూర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వరుస సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకొని ఫుల్ జోష్లో ఉండగానే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజాను వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కెరియర్ ను కంటిన్యూ చేసినా..కూడా వివాహ ప్రభావం ఏ మాత్రం ఈమె కెరియర్ పై పడలేదని చెప్పవచ్చు. ఇక తర్వాత ప్రెగ్నెన్సీ రావడం తో ఆ వార్తలలో నిజం లేదని ఆమె తెలిపింది . అయితే కొద్ది నెలల క్రితమే ఈ బాలీవుడ్ భామ తల్లిని కాబోతున్నానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాదు గర్భంతో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. గర్భం దాల్చిన తర్వాత సోనం కపూర్ పూర్తిగా సినిమాలకు బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు.

ఇక బేబీ బంప్ ఫోటోషూట్ కూడా నిర్వహించి అభిమానులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ .. 2022 ఆగస్టు 22న పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అనిల్ కపూర్ ఫ్యామిలీ మెంబర్లు అధికారికంగా వెల్లడించారు.. అటు సోనం కపూర్ ఇటు ఆనంద్ ఆహుజా కూడా సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ విషయాన్ని పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇకపోతే ప్రెగ్నెన్సీ కారణంగా ఖాళీగా ఉన్న ఈమె సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ అభిమానులకు మాత్రం దగ్గరయింది. ఇక తనకు తన కెరీర్ కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సైతం షేర్ చేస్తూ మరింత హైలెట్ అయింది అని చెప్పవచ్చు.ఇదిలా ఉండగా ఈమె సోషల్ మీడియాలో వోగ్ మ్యాగజైన్ కోసం బట్టలు లేకుండా దిగిన ఒక ఫోటోను షేర్ చేసింది. ఇందులో చిన్న క్లాత్ ను అడ్డం పెట్టుకొని కవర్ చేసింది. దీనికి అనిల్ కపూర్ ఫ్యామిలీ ఫ్యాన్స్, అలాగే సోనమ్ అభిమానులు కూడా పూర్తిస్థాయిలో ట్రోల్ చేశారు.. అయితే ఇంత అందాలు చూసి తట్టుకోగలమా అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news