కేటీఆర్ స***క ఎందుకు నాకావ్.. ”భీమ్లా నాయక్”పై శ్రీ రెడ్డి సంచలనం !

-

ప్ర‌పంచ వ్యాప్తంగా నిన్న ప‌వ‌న్ క‌ళ్యాన్, రానా క‌లిసి న‌టించిన “భీమ్లా నాయ‌క్” విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్ లో కూడా దుమ్ము లేపుతుంది. భీమ్లా నాయ‌క్ సినిమాపై సినీ ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా స్పందిస్తున్నారు. ఇలాంటి సినిమా చూడలేద‌ని కామెంట్ చేస్తున్నారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ విశ్వ రూపం చూశామ‌ని అభిమానులు సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు.

అయితే.. తాజాగా వివాదస్పద నటి శ్రీ రెడ్డి.. భీమ్లా నాయక్‌ సినిమాకు రివ్యూ ఇచ్చింది. అంతేకాదు.. పవన్‌ కళ్యాణ్‌ ను టార్గెట్‌ చేస్తూ.. వివాదస్పద వ్యాక్యలు చేసింది. “భీమ్లా నాయ‌క్” సినిమా చాలా చెత్తగా ఉందని.. రాజకీయ లబ్ది కోసమే ఈ మూవీని పవన్‌ కళ్యాణ్‌ తీసాడని ఆగ్రహించారు. ఫైట్స్‌, యాక్టింగ్‌ రాకున్నా.. ఈ సినిమా చేశాడని ఫైర్‌ అయ్యారు.

నాయక్‌ కులస్థుల ఓట్ల కోసమే.. “భీమ్లా నాయ‌క్” అని పేరు పెట్టుకున్నాడని పవన్‌ పై నిప్పులు చెరిగారు శ్రీ రెడ్డి. సినిమా కోసం.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స*క ఎందుకు నాకావు అంటూ చురకలు అంటించారు. నీ వ్యక్తిగత లబ్ది కోసం.. కేటీఆర, తెలంగాణ ప్రభుత్వాన్ని కలువచ్చు… చిరంజీవి మాత్రం సీఎం జగన్‌ కు కలువకూడదా ? అని ప్రశ్నించారు. నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా… సీఎం కాలేవన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version