Upasana : మదర్స్‌ డే రోజున బేబీ బంప్‌ తో ఉపాసన..ఫోటో వైరల్‌

-

Upasana : మదర్స్‌ డే రోజున బేబీ బంప్‌ తో ఉపాసన దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన ఫోటో వైరల్‌ గా మారింది. మదర్స్‌ డే సందర్భంగా ఉపాసన పోస్ట్‌ పెట్టారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉపాసన. అన్ని సరైన కారణాల కోసం నేను మాతృత్వాన్ని స్వీకరించడానికి గర్వపడుతున్నానని వెల్లడించారు.

తల్లి కావాలనే నా నిర్ణయం వారసత్వాన్ని కొనసాగించాలనే కోరికతో లేదా నా వివాహాన్ని బలోపేతం చేయాలనే కోరికతో ముందుకు వెళ్లడం లేదంటూ పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా, మాతృదినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అమ్మలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లి అంజనమ్మ, ఇద్దరు చెల్లెళ్లతో దిగిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. “అనురాగం, మమకారం… ఈ రెండింటి అర్థమే అమ్మ. అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం అమ్మని చూసే నేర్చుకున్నాం’ అని పోస్ట్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version