బ్యాక్ సోకులతో పిచ్చెక్కిస్తున్న వాణికపూర్

-

బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ వాణికపూర్…సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తుంటుంది ఈ సుందరి. ఈ భామ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. నేచురల్ స్టార్ నాని ‘‘ఆహా కల్యాణం’ సినిమాలో నటించిన ఈ సుందరి.. తర్వాత బీ టౌన్ కు తన మకాం మార్చుకుంది.

ప్రజెంట్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్నది వాణి. ప్రజెంట్ రణ్ బీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ‘షంషేరా’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. కాగా, తాజాగా ఈ సుందరి ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

బ్లూ పర్పుల్ కలర్ డ్రెస్సులో బ్యాకు సోకులు చూపుతూ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది వాణికపూర్. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ‘‘బ్యాక్ బంపర్, వావ్, హాట్, బ్యూటిఫుల్, వెరీ హాట్’’ అని కామెంట్స్ చేస్తు్న్నారు. సదరు డ్రెస్సులో నడుము పై చేయి వాల్చి వాణి కపూర్ బ్యాక్ సోకులు చూపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news