హద్దులు మీరుతున్న నటి వర్ష బొల్లమ్మ

-

వర్ష బొల్లమ్మ.. తాజాగా స్వాతిముత్యం సినిమాతో తన ఖాతాలో మరో సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్ , మలయాళం సినిమాలలో నటించి ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది.

ఇదిలా ఉండగా పెళ్లి పీటలు ఎక్కబోతోందని.. అది కూడా ఒక బడా నిర్మాత కొడుకుతో వర్ష బొల్లమ్మ పెళ్లి ఖాయమయిందని.. త్వరలోనే నిశ్చితార్థం కూడా చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి.

అయితే సోషల్ మీడియాలో తన పెళ్లి వార్తలపై స్పందించిన వర్ష బొల్లమ్మ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తనకు ఇప్పుడు పెళ్లి జరుగదని పేర్కొన్నారు. అయితే, తాజాగా వర్ష బొల్లమ్మ..పిక్స్‌ వైరల్‌ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version