చిరంజీవి సహకారంతోనే చంటి సినిమా తీసిన వెంకటేష్..!!

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ఎన్నో సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగా అలరించారు వెంకటేష్. వెంకటేష్ కెరీర్లో గుర్తుండిపోయే చిత్ర చంటి. ఈ చిత్రంలో ఒక అమాయకుడు పాత్రలో వెంకటేష్ నటించి.. ప్రేక్షకులను బాగా అలరించారు. ఇక ఈ చిత్రంతో ఎంతోమందిని ఆకట్టుకున్నాడు హీరో వెంకటేష్.Latest Telugu Movie | Venkatesh Chanti Full Movie | ( Full HD ) - YouTubeజమీందారీ కుటుంబంలో ఉండే అమ్మాయికి ముగ్గురు అన్నయ్యలు ఉండే కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది.. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి 29 సంవత్సరాలు అవుతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సినిమా విషయంలో మెగాస్టార్ చిరంజీవి కి అన్యాయం జరిగిందట. తమిళ్ మూవీ చిన తంబీ సినిమాను తెలుగులో చంటి పేరుతో రీమేక్ చేయడం జరిగింది.chiranjeevi and rajendra prasad venkatesh chanti movie unknown facts details, megastar chiranjeevi ,rajendra prasad, venkatesh ,chanti movie , director ravi raja pinishetty, ks ramarao, chinna thambi, suresh babu, - Telugu Chanti, Chinna

వాస్తవానికి ఈ చిత్రానికి మొదట హీరో రాజేంద్రప్రసాద్ ని అనుకున్నారట. కానీ సురేష్ బాబు కె.ఎస్.రామారావు దగ్గరకు వచ్చి వెంకటేష్ తో కలిసి సినిమా చేయాలని అడిగారట. ఆ సమయంలోనే చిరంజీవి జోక్యం చేసుకొని డైరెక్టర్ రవి రాజా పినిశెట్టి కి వెంకీతో సినిమా చేసేలా ఆలోచన పుట్టించారు. అలా రాజేంద్ర ప్రసాద్ ను తప్పించి హీరో వెంకటేష్ తో ఈ సినిమా చేయడానికి చిరంజీవి కారణం అయ్యాడని చెప్పవచ్చు. దీంతో రాజేంద్రప్రసాద్ కు చిరు అన్యాయం చేశాడని అప్పట్లో వార్తలు బాగా వినిపించాయి.Telugu Sarcasm on Twitter: "Some of the Throwback pics of senior stars # Chiranjeevi & #Venkatesh during Chanti movie launch #Nagarjuna & #Balayya at Adhitya 369 movie location https://t.co/kJfCtejwAl" / Twitter

ఏది ఏమైనా హీరో వెంకటేష్ చంటి చిత్రంలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మైమరిపించేలా చేశాడు. ఈ చిత్రం ఇప్పటికి కూడా బుల్లితెరపై ప్రసారం అయిందంటే చాలు ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news