ఐశ్వర్యరాయ్ విషయంలో ఫెయిల్ అయిన వేణు స్వామి.. అసలు విషయం ఏమిటంటే..!!

-

ఈ మధ్యకాలంలో వీరస్వామి సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ వారి యొక్క వ్యక్తిగత విషయాలను, వారి వైవాహిక జీవితంలో ఎలా ఉండబోతున్నారు అనే విషయాన్ని కూడా వేణు స్వామి తెలియజేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు ఈయన చెప్పిన వాఖ్యలు నిజం కాగా.. మరికొన్నిసార్లు మధ్యలోనే ఫీల్ అవుతూ ఉన్నాయి. ఇక ఈ క్రమంలోనే వేణు స్వామి చేసిన కొన్ని వ్యాఖ్యలకు స్టార్స్ అభిమానులు భయపడుతున్న నేపథ్యంలో బాబు గోగినేని వేణు స్వామి పై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.Aishwarya Rai, Abhishek Bachchan and Aaradhya get trolled for their Cannes 2022 airport look! | People News | Zee News

ఇక రాజకీయ అంశాల పైనే కాదు.. సినీ అంశాలపైన తనదైన శైలిలో స్పందిస్తూ ఉన్నారు వేణు స్వామి. ఇదంతా ఇలా ఉండగా మూఢనమ్మకాలపై బాబు గోగినేని తనదైన శైలిలో స్పందిస్తూ ఉన్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎక్కువ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు ఈయనకు. దీంతో ఆయన తరచూ ఏదో ఒక అంశంపై పోస్ట్ లు పెడుతూ ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యుడు అయిన వేణు స్వామి పై సెటైర్లు వేయడం జరిగింది వాటి గురించి చూద్దాం.Venu Swamy : 2024 నాటికి ప‌వ‌న్ రాజ‌కీయాల్లో ఉండ‌డు.. జ‌న‌సేన ఉండ‌దు.. ప్ర‌ముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. - India Daily Liveవేణు స్వామి సెలబ్రిటీస్ మరియు రాజకీయ నాయకులు జ్యోతిష్యాన్ని తెలియజేస్తూ ఉంటారు.. ఎన్నికలలో ఎవరు గెలుస్తారు..? ఎవరి ఓడిపోతారనే విషయాలను తెలియజేస్తూ ఎప్పుడూ ట్రెండీగా ఉంటారు. అలాగే సినీ ఇండస్ట్రీలో ఏ జంట విడిపోతారు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటారు. ఇక సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులు ఎవరు సక్సెస్ అవుతారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉంటారు. ఇక నాగచైతన్య , సమంత విషయంలో కూడా వేణుస్వామి చెప్పిన మాటలు నిజం కావడంతో ఈయనని మరికొంతమంది బలంగా నమ్ముతున్నారు.Humanist and rationalists condemn case filed against Babu Gogineni, express solidarity | The News Minute

వేణు స్వామీ గతంలో ఐశ్వర్య రాయ్ పై చేసిన కామెంట్లు పై గోగినేని తెలియజేశారు. గతంలో వేణుస్వామి చెప్పిన మాటల ప్రకారం చూస్తే ఐశ్వర్యారాయ్ తన భర్తతో విడాకులు తీసుకుంటుందని తెలియజేశారు. అయితే వారిద్దరు ఇప్పటికీ చాలా అందంగా ఉన్నారు. అయితే తన పోస్టులలో నాకు జ్యోతిష్యం రాదని దండం పెట్టి వెళ్ళిపోయాడు.Aishwarya Rai wishes daughter Aaradhya Bachchan on 9th birthday: 'Love you eternally and unconditionally' | Entertainment News,The Indian Express

కానీ ఏదో ఒక సెలబ్రిటీ విషయంలో ఆయన చెప్పింది నిజం జరిగింది అంతే తప్ప మరేమీ లేదని తెలియజేశారు. ఇక ఈయన 2017 లో ఐశ్వర్యరాయ్ విడాకుల గురించి తెలియజేశారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news