ముద్దుల్లో అర్జున్ రెడ్డిని మించేలా డియర్ కామ్రేడ్..!

-

టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం చేస్తున్న సినిమా డియర్ కామ్రేడ్. భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. కన్నడ భామ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఆల్రెడీ ఈ ఇద్దరు కలిసి నటించిన గీతా గోవిందం సూపర్ హిట్ అయ్యింది. ఆ క్రేజ్ తోనే మళ్లీ ఇద్దరు కలిసి ఈ మూవీలో నటిస్తున్నారు.

విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్న ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ కు కొదవలేదని తెలుస్తుంది. తెలుగులో లిప్ లాక్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ రష్మికతో ఆల్రెడీ గీతా గోవిందం సినిమాలో లిప్ లాక్ చేశాడు మళ్లీ ఇద్దరు కలిసి డియర్ కామ్రేడ్ సినిమాలో ముద్దు ముచట్లు తీర్చుకోనున్నారు. అర్జున్ రెడ్డి తరహాలో డియర్ కామ్రేడ్ లో కూడా ముద్దులాట ఉంటుందట. మరి ఈ సినిమా కూడా ఆ రేంజ్ హిట్ అవుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news