రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ నటి మృతి..ప్రమాదానికి కారణం అదేనా !

-

ప్రముఖ యూట్యూబ్ స్టార్, నటి రాత్రి శుక్రవారం రోజున గచ్చిబౌలి టీమ్ సమీపంలోని ఎల్లా హోటల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. హోలీ పండుగ వేడుకలను జరుపుకున్న అనంతరం విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. నీతో కారులో ఉన్న గాయత్రి అక్కడికక్కడే మృతి చెందింది.

కారులో గాయత్రి తో పాటు ఉన్న రోహిత్ కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన పై పోలీసులు చేసిన దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా గాయత్రి ఇంటికి వెళ్లి పికప్ చేసుకున్న పురోహిత్ అటు నుంచి ఆమెను పబ్ కు తీసుకు వెళ్ళాడు.

అక్కడ పార్టీ అనంతరం ఇద్దరూ కారులో బయలుదేరి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే పంపు లో వీరిద్దరు కొబ్బరిబోండాల్లా ఆల్కహాల్ కలుపుతుంది తాగినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారనీ సమాచారం అందుతోంది. దీనిపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version