శంఖం గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇవే..!

-

శంఖం ను అందరు చూసే ఉంటారు. దేవాలయాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మధ్య కాలంలో శంఖం వ్యాపార కార్యాలయాల్లో, లేదా ఇంట్లో ఉంటే మంచిది అని భావించి శంఖాన్ని పెట్టుకుంటున్నారు.రాజుల కాలంలో మహాభారత యుద్ధంలో యుద్ధ ప్రకటనకు ముందు శంఖాన్ని పూరించిన సంగతి మనం వినేవుంటాం. సనాతన సంప్రదాయాలలో శంఖం మంగళకరమైనదిగా పరిగణిస్తారు.రోజూ శంఖం పూరిస్తే ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఆరోగ్యాన్ని అందించే అనేక అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాము..

* ప్రతి రోజూ శంఖం పూరించడం వల్ల పురీషనాళం లోని కండరాలు బలంగా తయారవుతాయి. శంఖునాద ప్రభావం మూత్ర నాళం, మూత్రాశయం, పొత్తికడుపు, డయాఫ్రాగమ్, ఛాతీ, మెడ కండరాలపై చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

* శంఖాన్ని ఊదడం ద్వారా శ్వాస సామర్థ్యం మెరుగుపడుతుంది. ఇది థైరాయిడ్ గ్రంథులకు, స్వరపేటికకు మంచి వ్యాయామం అవుతుందని నిపుణులు అంటున్నారు..

* శంఖంలో వంద శాతం కాల్షియం ఉంటుంది. రాత్రిపూట శంఖంలో నీరు పోసి. ఆ నీటితో ఉదయం చర్మంపై మసాజ్ చేయడం ద్వారా చర్మ సమస్యలు నయమవుతాయి.. ఇది చాలా మంచి పద్దతి.ఇప్పుడు ఆయుర్వేదం లో కూడా ఇలానే చేస్తున్నారట.

* శంఖం పూరించడం ద్వారా ముఖంపై ఏర్పడే ముడతల సమస్య కూడా తగ్గుతుంది. శంఖం ఊదినప్పుడు ముఖ కండరాలు సాగుతాయి. ఇది ముఖంపై ముడతలను తగ్గిస్తుంది.యవ్వనంగా కంపించేలా చెస్తుంది.

* శంఖం ఊదడం వల్ల మానసిన ఒత్తిడి దూరమవుతుంది. ఒత్తిడికి లోనైన వారు తప్పనిసరిగా శంఖాన్ని పూరించాలి..మనసుకు హాయిగా ఉంటుంది.అలాగే ఇంటి ఇల్లాలు పూరిస్తె మాత్రం ఎటువంటి దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు..

చూసారుగా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో..మీకు సమీపంలోని పండితుల సలహాలతో శంఖాన్ని పెట్టుకోండి..

Read more RELATED
Recommended to you

Latest news