వాస్తు: అనందం మీ ఇంట ఉండాలంటే ఇలా చేయండి..!

-

వాస్తు: వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యకైనా కూడా పరిష్కారం ఉంటుంది. చాలా మంది ఈ రోజుల్లో కూడా వాస్తు ని అనుసరిస్తున్నారు. వాస్తు ప్రకారం ఫాలో అయితే సమస్యలు ఏమి లేకుండా ఆనందంగా ఉండొచ్చు. వాస్తు ప్రకారం అనుసరించడం వలన నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. పండితులు ఈరోజు మనతో కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలని చెప్పారు వీటిని కనుక మనం ఫాలో అయితే ఎలాంటి సమస్యలు ఉండవు. ప్రతి సమస్యకి కూడా వాస్తుతో పరిష్కారం లభిస్తుంది. మన ఇంట్లో సమస్యలన్నీ పోయి ప్రశాంతంగా ఆనందంగా జీవించాలంటే ఈ వాస్తు చిట్కాలని పాటించండి అప్పుడు హాయిగా ఆనందంగా ఉండొచ్చు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇబ్బందుల నుండి గట్టెక్కొచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం లివింగ్ రూమ్ లో ఈ మార్పులు చేస్తే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. లివింగ్ రూమ్ లో ఒకటి కంటే ఎక్కువ కిటికీలు ఎప్పుడు ఉండకూడదు. ఈ తప్పును చేయకుండా చూసుకోండి. అలానే లివింగ్ రూమ్ లో బాధ కలిగే ఫోటోలు లేదంటే ఏడుపును తీసుకొచ్చేవి అసలు ఉండకూడదు.

ఇవి నెగిటివ్ ఎనెర్జీని కలిగిస్తాయి కుటుంబ సభ్యుల మధ్య సమస్యలను కలిగిస్తాయి. అలానే వాస్తు శాస్త్రం ప్రకారం సమస్యలు తొలగించాలంటే ఉత్తరం వైపు ఒక దీపాన్ని కానీ కొవ్వొత్తి కానీ పెట్టండి ఇది పాజిటివ్ ఎనర్జీ ని తీసుకువస్తుంది వాస్తు శాస్త్ర ప్రకారం అందమైన పూలను లివింగ్ రూమ్ లో ఉంచితే ప్రశాంతత వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. లివింగ్ రూమ్ సీలింగ్ రంగు గోడలు రంగు వేరు వేరుగా ఉండేటట్టు కూడా చూసుకోండి ఇలా ఈ మార్పులు చేస్తే పాజిటివ్ ఎనెర్జీని పొందొచ్చు హాయిగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version