వాస్తు: ఇంకా పెళ్లి కుదరలేదా..? అయితే ఇలా చెయ్యండి..!

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం దొరుకుతుంది చాలా మంది పండితులు చెప్పినట్లు అనుసరిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటిస్తే ఏ బాధ లేకుండా ఆనందంగా ఉండొచ్చు. అయితే చాలామంది పెళ్లి కుదరక ఇబ్బంది పడుతూ ఉంటారు త్వరగా పెళ్లి కుదిరిపోవాలని చూస్తూ ఉంటారు మీరు కూడా పెళ్లి కుదరక ఇబ్బందులు పడుతున్నారా ఇంకా మీ జీవితంలోకి సరైన వ్యక్తి రాలేదా అయితే ఖచ్చితంగా ఈ వాస్తు చిట్కాలని ట్రై చేయండి. ఇలా అనుసరిస్తే పెళ్లి అవుతుంది.

వాయువ్యదిశలో పెళ్లి కానీ స్త్రీలు పడుకోకూడదు ఇలా నిద్రపోవడం వలన నెగటివ్ ఎనర్జీ వస్తుంది పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. అలానే నైరుతి వైపు కూడా పడుకోకూడదు ఇలా నిద్రపోవడం వలన వివాహం ఆలస్యం అవుతుంది. పెళ్లి కాని వాళ్ళు ఈశాన్య వైపు నిద్రపోతే మనిషికి ఆగ్నేయ దిశలో మాత్రం అస్సలు నిద్రపోకూడదు ఇలా అనుసరిస్తే పెళ్లి త్వరగా కుదిరే అవకాశం ఉంటుంది.

అలానే త్వరగా పెళ్లి అవ్వాలంటే ఎవరికైనా పెళ్లిళ్లు జరిగినప్పుడు సహాయం చేయాలి ఇలా సహాయం చేస్తే కూడా పెళ్లి త్వరగా కుదురుతుంది. పెళ్లి కాని వాళ్ళు లైట్ కలర్స్ బెడ్ షీట్స్ మీద నిద్రపోతే పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. పెళ్లి అవ్వడానికి అవకాశాలు పెరుగుతాయి.

ఐరన్ వస్తువులు లేదంటే ఐరన్ మంచం వంటి వాటి మీద నిద్రపోకూడదు. పెళ్లి కాని వారి గదిలో ఐరన్ కి సంబంధించిన వస్తువులని ఉంచకుండా చూసుకోండి అప్పుడు పాజిటివ్ ఎనర్జీ కలిగే నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. పెళ్లి త్వరగా అవుతుంది. ఇంట్లో ఉపయోగించే రంగులు కూడా లైట్ కలర్స్ అయి ఉండాలి ఇవి పాజిటివ్ ఎనర్జీని కలిగించి నెగటివ్ ఎనర్జీ దూరం చేస్తాయి ఇబ్బందులు అన్నిటిని తొలగిస్తాయి.