రంగారెడ్డి : షాద్‌నగర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత

-

షాద్‌నగర్ పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం లోని భాగంగా మున్సిపల్ అనుమతులు లేకుండా ఉన్న అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. జడ్చర్ల వైపు వెళ్లే పాత ఎన్ఏచ్7 రోడ్డుపై ఉన్న బాలాజీ టౌన్‌షిప్ వెంచర్‌లో, ఈశ్వర్ కాలనీలోని అభ్యాస్ స్కూల్, పరిగి రోడ్డులోని శంకర్ కాలనిలో నిర్మించిన 15 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version