2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం లో COE, జనరల్ (MPC, BiPC, MEC, CEC) ఒకేషనల్ ప్రవేశానికి online లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా సమన్వయ కర్త సరిత తెలిపారు. చివరి తేది 25 వ జనవరి 2022. COE కళాశాలలో IIT, NIT, NEET, CLAT, వివరాలకు https://www.tswreis.ac.in/https://tsswreisjc.cgg.gov.in ద్వారాసంప్రదించాలని కోరారు.
కరీంనగర్ : ఇంటర్మీడియట్ లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
-