ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్ట్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

-

రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఐటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా. జలమండలి చేపట్టిన ఓఆర్ఆర్ ఫేజ్-2 ప్రాజెక్ట్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కాగా ఓఆర్ఆర్ లోపల ఉన్న గేటెడ్ కమ్యూనిటీలకు, కాలనీలకు మంచి నీటి సరఫరా కోసం రూ. 587 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version