జగిత్యాల: ఊపందుకున్న రిజిస్ట్రేషన్లు

-

జగిత్యాల జిల్లా కేంద్రంలో భూమి క్రయ, విక్రయాలు ఎక్కువగా జరుగుతుండటంతో రిజిస్ట్రేషన్లు ఊపందుకుంటున్నాయి. జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ భవనాన్ని కొద్దిరోజుల్లో ప్రారంభించనున్నట్టు ప్రచారం జరగడంతో నూతన కలెక్టరేట్ శివారు ప్రాంతాలైన పట్టణంలోని భవానీ నగర్, ఆర్ ఎన్ టి నగర్, హౌసింగ్ బోర్డు కాలనీ, రామాలయం ఏరియా తో పాటు గోవిందుపల్లి, వెంకటాద్రి నగర్ లోని భూముల క్రయ, విక్రయాలు జోరందుకున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version