
మెదక్: ఈ నెల 21న జిల్లా కేంద్రంలోని ఐటీఐలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. డీ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఎంఫార్మసీ పూర్తైన వారితో పాటు డిగ్రీ, ఇంటర్ పదో తరగతి పాసైన నిరుద్యోగ యువతీ, యువకులు.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించే జాబ్ మేళాలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.