వరంగల్: సీపీ తరుణ్ జోషికి శుభాకాంక్షలు తెలిపిన అధికారులు

-

వరంగల్ సీపీ తరుణ్ జోషి ఐజీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సోమవారం పోలీస్ అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. డీసీపీలు వెంకటలక్ష్మి, సీతారాం, పుష్పారెడ్డి, లా అండ్ ఆర్డర్ అదనపు డీసీపీ సాయి చైతన్య, పరిపాలన విభాగం అదనపు డీసీపీ వైభవ్ గైక్వాడ్, ట్రైనీ ఐపీఎస్ పంకజ్, ఏఆర్ అదనపు డీసీపీలు భీంరావు, సంజీవ్‌తో పాటు ఏసీపీలు, ఇతర అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version