జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సబ్ సెంటర్ల శాశ్వత భవన నిర్మాణం కోసం అనుకూలమైన స్థలాలు వెంటనే ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆరోగ్య కేంద్రాల సబ్ సెంటర్ల నూతన భవన నిర్మాణం,
స్థలాల ఎంపిక, పట్టణ పారిశుధ్యం, వంటి పలు అంశాలపై సంబంధిత అధికారులతో జూమ్ ద్వారా కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
Karimnagar: జగిత్యాల మున్సిపాలిటీలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్
-