బాలికపై పుస్తక రచయిత అత్యాచారం

-

న్యాయశాస్త్ర పుస్తక రచయితైన గాదె వీరారెడ్డి(72) బడంగ్‌పేట్‌లో ఓ ప్లాట్స్ వద్ద వాచ్‌మెన్‌గా పనిచేసే మహిళ కూతురు(13)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయాన్ని బాలిక తల్లికి చెప్పడంతో మీర్‌పేట్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. కేసు వెనక్కి తీసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానని నిందితుడు బెదిరించాడు. మంగళవారం నిందితుణ్ణి అరెస్ట్ చేసి బైక్, ఫోన్ సీజ్ చేసి చర్లపల్లి జైలుకి తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version