రంగారెడ్డి : భార్య మాట వినలేదని భర్త అదృశ్యం

-

భార్య తన మాట వినలేదన్న కోపంతో ఓ వ్యక్తి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన దుండిగల్‌లో చోటుచేసుకుంది. చర్చిగాగిల్లాపూర్‌కు చెందిన మానిక ఈ నెల 4న పరీక్ష రాసేందుకు వెళ్తానని తెలపగా భర్త వెళ్లొద్దని చెప్పాడు. అయినప్పటికీ మౌనిక పరీక్షకు హాజరై, మరుసటి రోజు ఇంటికొచ్చింది. దీంతో నీతో ఉండటం నాకు ఇష్టం లేదంటూ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో మౌనిక పోలీసులను ఆశ్రయించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version