సంగారెడ్డి జిల్లాలో నేటి వాతావరణం సమాచారం..

-

సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 10 వ తేదీ నుండి 11 వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ, మంగళ వారాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. సంగారెడ్డి జిల్లాలో నేటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 29 డిగ్రీ లు, కనిష్టంగా 18 డిగ్రీలు నమోదు కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version