BSFలో గ్రూప్-బి ఉద్యోగాలు

బొర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్) డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం కింది గ్రూప్ -బి నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 90
ఇన్‌స్పెక్టర్ (ఆర్కిటెక్ట్) -01, సబ్ ఇన్‌స్పెక్టర్ (వర్క్స్) – 57, జూనియర్ ఇంజినీర్/ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎలక్ట్రికల్) – 32
అర్హత: పోస్టులను అనుసరించి వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి.
వయస్సు: పోస్టులను అనుసరించి వయోపరిమితిలో కూడా తేడాలు ఉన్నాయి
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
చివరి తేదీ: ఎంప్లాయిమెంట్ న్యూస్లో ఈ ప్రకటన వెలవడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు
వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in/