దేవుడా.. క్లాస్‌రూంలోనే ఈ ముద్దులు ఏందిరా బాబు..!

-

Teachers kissing inside Gujarat classroom

ఛీ..ఛీ.. ఇదేం పాడుపని. అది క్లాస్ రూం అని కూడా మరిచిపోయి టీచర్లు చేసిన నిర్వాకం చూసి అక్కడి ప్రాంత వాస్తులంతా ముక్కున వేలేసుకుంటున్నారు. పిల్లలకు పాఠాలు చెప్పకుండా.. ఇలా క్లాస్‌రూంలోనే ముద్దులు పెట్టుకోవడమేందని మండిపడుతున్నారు. ఈ ఘటన గుజరాత్‌లోని దాహోద్ జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకున్నది. ఓ ఉపాధ్యాయుడు.. తన సహోపాధ్యాయురాలిని గట్టిగా పట్టుకొని ముద్దులు పెడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి వీళ్ల రాసలీలలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో విద్యాశాఖ అధికారులకు అందడంతో ఆ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ టీచర్లపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


(టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో)

Read more RELATED
Recommended to you

Latest news