వామ్మో.. ఇదేం జీవిరా బాబోయ్.. వీడియో

-

Worm monster caught on camera

ఇదో విచిత్రమైన జీవి. వింత జీవి. ఇంతవరకు ఎవ్వరికీ తెలియని జీవి. కాకపోతే.. దీని వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు దీని గురించి అందరికీ తెలిసిపోయింది. కాకపోతే ఈ జీవి మన దగ్గరిది కాదు.. యూఎస్ కు చెందిన జీవి. టెక్సాస్ లోని హట్సాన్ లో ఈ వింత జీవి కెమెరా కంటికి చిక్కింది.

అయితే.. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఎందుకంటే.. ఈ వీడియోను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. అసలు అది జీవీ కాదన్నారు. అంటే.. అది కొన్ని వేల జీవుల సముదాయం అది. దాన్నే ట్యూబిఫెక్స్ వామ్స్ అని పిలుస్తారట. జీవులన్నీ కలిస్తే ఒక జీవిలా ఏర్పడుతుందట. అది ఈ జీవి స్టోరీ.

Read more RELATED
Recommended to you

Latest news