బరువు తగ్గాలా..? అయితే బ్రేక్ ఫాస్ట్ లో ఈ మార్పులు చెయ్యండి..!

-

చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. అధిక బరువుతో ఉండే వాళ్లు బరువును తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా బరువు తగ్గాలని చూస్తున్నారా..? అయితే బ్రేక్ ఫాస్ట్ లో ఈ మార్పులు చేసుకోండి. అప్పుడు కచ్చితంగా బరువు తగ్గడానికి అవుతుంది.

ఎక్కువ బ్రేక్ ఫాస్ట్ ని తీసుకోండి:

బ్రేక్ ఫాస్ట్ ని తీసుకునేటప్పుడు ఎక్కువ తీసుకుంటూ ఉండండి ఇలా చేయడం వలన రోజంతా మీకు ఆకలి ఎక్కువ వేయదు.

ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలని ఫైబర్ ని తీసుకోండి:

ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలను తీసుకోండి అలానే ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోండి. నట్స్, బ్రోకలీ వంటివి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

షుగర్ ని తీసుకోకండి:

వీలైనంత వరకు షుగర్ ని తగ్గిస్తూ ఉండండి. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ సమయంలో షుగర్ ని ఎక్కువగా తీసుకోకండి. ఇలా చేయడం వలన బరువు తగ్గడానికి అవుతుంది.

ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి:

ఎక్కువ ప్రోటీన్ ని బ్రేక్ ఫాస్ట్ లో తీసుకుంటే ఆకలి తగ్గుతుంది.

బ్రేక్ ఫాస్ట్ ని మనకండి:

బ్రేక్ ఫాస్ట్ ని తీసుకోకుండా ఉండడం వలన బరువు పెరిగి పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పైగా రోజు అంతా కూడా నీరసంగా ఉంటుంది. మెటబాలిజం ని కూడా స్లో చేసేస్తుంది కాబట్టి బ్రేక్ ఫాస్ట్ ని తీసుకునేటప్పుడు ఈ నియమాలని తప్పనిసరిగా పాటించండి దానితో బరువు తగ్గేందుకు కూడా అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news