Shriya Saran : చిన్న గౌను వేసుకున్న శ్రియా పాప

-

శ్రియా శరన్.. లేటు వయసులోనూ ఘాటు సొగసుతో పిచ్చెక్కిస్తోంది. బోల్డ్ ఔట్​ఫిట్స్​తో హీటు పుట్టించే పోజులతో కిర్రెక్కిస్తోంది. తాజాగా ఈ భామ పింక్ ఫ్రాక్​లో సందడి చేసింది. పొట్టి గౌనులో శ్రియ తన పరువాల విందుతో మైమరిపించింది. ప్రస్తుతం శ్రియ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట రచ్చ లేపుతున్నాయి.

శ్రియ లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లు లవ్​లో పడిపోయారు. చిన్నగౌను వేసుకున్న శ్రియా పాప అంటూ కొందరు పాటలు పాడుతుంటే.. ఎంత సమ్మర్ అయితే మాత్రం ఇంత పొట్టి గౌను వేసుకోవాలా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరేమో ఈ టైమ్​లెస్ బ్యూటీ అందానికి ఫిదా అవుతూ హార్ట్ ఎమోజీలు పంపిస్తున్నారు.

శ్రియ తాజాగా టాలీవుడ్​లో మ్యూజిక్ స్కూల్ అనే సినిమాలో నటించింది. మే 12న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం విశేషం. ఇక శ్రియ అంతకుముందు కబ్జా సినిమాతో సందడి చేసింది. అవే కాకుండా సెకండ్ ఇన్నింగ్స్​లో ఆర్ఆర్ఆర్, దృశ్యం2 వంటి చిత్రాలతో అలరించింది.

Read more RELATED
Recommended to you

Latest news