Ashu Reddy : టైట్ ఫిట్ డ్రెస్సులో వొంపులన్నీ చూపించేసిన అషూ పాప

-

అషూ రెడ్డి మరోసారి తన సొగసుల బాంబ్ విసిరి నెట్టింట సెగలు పుట్టించింది. తాజాగా ఈ బ్యూటీ టైట్ ఫిట్ డ్రెస్సులో తన అందాలు చూపించి మెస్మరైజ్ చేసింది. ఈ ఔట్ ఫిట్ లో అషూ హాట్ బాంబ్ లా ఉందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈసారి అషూ ఎలాంటి అందాల ప్రదర్శన చేయలేదు. కానీ టైట్ ఫిట్ డ్రెస్సులో మాత్రం తన వొంపు సొంపులనంతా చూపించేసింది.

అషూ తాజా ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి కుర్రాళ్లు కైపెక్కిపోతున్నారు. ప్రతిసారి మాకు ఈ వలపుల బాణం విసరడమేంటమ్మా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అందాల ప్రదర్శనతో తమకు ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తోందంటూ మాట్లాడుకుంటున్నారు.

ఇక ఆషూ ఆర్జీవీతో బోల్డ్ ఇంటర్వ్యూ చేసి బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. అంతకుముందు బిగ్ బాస్ లో పాల్గొని కూడా కొంత ఫేమ్ ను సంపాదించుకుంది. ఈ ఫేమ్ తో సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి ఈ బ్యూటీకి.

Read more RELATED
Recommended to you

Latest news