ఈ రాశివారు ఈ రోజు శుభవార్తలు వింటారు..

-

జూలై 24 ఆదివారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు చుద్దాము..

మేషం… కొత్త రుణాలు చేస్తారు. మీ ఉద్యోగయత్నాలు ఫలించకపోవచ్చు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.కీలక వ్యవహారాలు వాయిదా పడతాయి.

వృషభం… ప్రముఖుల నుండి పిలుపు రావచ్చు. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది.

మిథునం… బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.కొన్ని పనుల్లో ఆటంకాలు.

కర్కాటకం… బంధువులతో బంధాలు మెరుగు పడతాయి.. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

సింహం… కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి. సమాజసేవలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

కన్య… ఇంటాబయటా సమస్యలు తప్పవు. పనుల్లో కొన్ని ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా సాగుతాయి.

తుల…ప్రయాణాలలో మార్పులు. ఆరోగ్యం మందగిస్తుంది. స్థిరాస్తి వివాదాలు. కష్టానికి ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.బంధువులతో తగాదాలు..

వృశ్చికం… రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు.

ధనుస్సు… ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వానహయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు పరిష్కారం. శుభవర్తమానాలు అందుకుంటారు.

మకరం…  కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. ఉద్యోగయత్నాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు.

కుంభం.. భూవివాదాలు నెలకొంటాయి. బాధ్యతలతో సతమతమవుతారు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.ఆర్థిక ఫలితాలు అంతగా మెరుగ్గా ఉండవు..

మీనం.. ఆలోచనలు అమలు చేస్తారు. విందువినోదాలు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.కొత్త పరిచయాలు పెరుగుతాయి.రుణ ప్రయత్నం కూడా ఫలిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news