ఈ రాశి వారికి అనుకోని ఆర్థిక లాభాలు..

-

జూన్ 22 బుధవారం రాశి ఫలాలు..ఏ రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు చుద్దాము..

మేషం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఎంత కష్టించినా ఫలితం ఉండదు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. కొత్త కార్యక్రమాలు వాయిదా వెయ్యడం మంచిది.

వృషభం:. నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.చేపట్టిన పనులలో ఆటంకాలు

మిథునం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి…ఆర్థిక లాభాలు మెండుగా ఉంటాయి.

కర్కాటకం: శ్రమ పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య సమస్యలు.. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. దైవదర్శనాలు, దూర ప్రయాణాలు.

సింహం: పనుల్లో కొన్ని అవాంతరాలు. రుణయత్నాలు సాగిస్తారు. దూరప్రయాణాలు. సోదరులు, మిత్రుల నుండి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని వివాదాలు..ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ..

కన్య: రుణభారాలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉన్నతి..మంచి పేరు వస్తుంది.శుభవార్తలు వింటారు.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం.వ్యవహారాలలో పురోగతి. ఇంటాబయటా అనుకూలత. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం: మిత్రులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. పనులు ముందుకు సాగవు. బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు..మాటలు పడాలి.

ధనుస్సు: బంధువులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి.వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు..కొత్త సమస్యలు బాధించవచ్చును.. జాగ్రత్తగా ఉండాలి.

మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమావేశాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.విందు వినోద కార్యక్రమాలలొ పాల్గొంటారు.

కుంభం: పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.కొత్త పనులకు ఆటంకం..

మీనం: కొన్ని సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో ఆదరణ. పనులు సజావుగా సాగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి..శుభవార్తలు వింటారు.

Read more RELATED
Recommended to you

Latest news