ఆరుగురు భార్యలతో ఒకే బెడ్‌పైన భర్త..దీనికోసం 80 లక్షలు ఖర్చుచేశాడట..

-

ఈరోజుల్లో ఒక భార్య ఉండగానే.. ఇంకో పెళ్లి చేసుకోవడం లేదా మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడం అనేది చాలా కామన్‌ అయిపోయింది..అయితే ఎంత రెండో పెళ్లి చేసుకున్నా.. ఇద్దర్ని ఒకే ఇంట్లో ఉంచలేరు పైగా ఇద్దరితో కలిసే ఒకేసారి ఒకే బెడ్‌పై అసలే నిద్రపోలేరు.. కదా.. కానీ ఆ వ్యక్తి మాత్రం తన ఆరుగురు భార్యలతో కలిసి ఒకే బెడ్‌పై పడుకున్నాడు.. పాపం మనోడికి దీనికోసం అయిన ఖర్చు ఎంతో తెలుసా..? అక్షరాలా 80 లక్షలు.. అసలు ఈ ఐడియా ఎందుకు వచ్చింది అతనికి, అయినా అంత ఖర్చు ఎందుకు చేశాడు.. ఇప్పుడు ఈ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

 

 

బ్రెజిల్‌కు చెందిన ఆర్థర్ అనే వ్యక్తికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. 9 మంది మహిళలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిలో చాలా మంది ఆర్థర్ కంటే పెద్దవాళ్లు కూడా ఉన్నారు. బహుభార్య బంధాన్ని కలిగిన ఈ మన్మధుడు పెళ్లి వార్తలతో కాకుండా ఈసారి మరో పెద్ద సర్‌ప్రైజ్ చేసి వార్తల్లో నిలిచాడు.

9 మందిని పెళ్లి చేసుకున్న ఈ నవమన్మధుడు కొద్ది రోజుల క్రితం నలుగురు భార్యలు ఆర్థర్‌ను కలిసి విడాకులు తీసుకున్నారు. వాళ్లు తనను విడిచిపెట్టి వెళ్లిపోవడాన్ని మనోడు తట్టుకోలేకపోయాడు. ఆ బాధలోనే అతనికి ఒక ఐడియా వచ్చింది

ఎలాగైనా వాళ్లతో చివరిసారిగా సుఖ పడాలనే ఆలోచన వచ్చింది. అంతే కాదు రీసెంట్‌గా ఆర్థర్ మరో 51 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి తర్వాత తన భార్యలందరికి సమానమైన ప్రేమను పంచాలనుకున్నాడు. దాన్ని నిరూపించుకోవడం కోసం అందరితో ఒకేసారి పడక సుఖాన్ని పొందాలనుకున్నాడు. అందుకోసం భారీ మూల్యాన్ని చెల్లించుకున్నాడు. ఆరుగురు భార్యలతో పడుకునేందుకు ఓ భారీ మంచాన్ని తయారు చేయించాడు.

ఆరుగురు భార్యల్లో ఎవరికి అపోహలు, అనుమానాలు లేకుండా అందరితో బెడ్ షేర్ చేసుకునేందుకు ఆర్థర్ 20 అడుగుల బెడ్‌ని ఆర్డర్ చేశాడు. ఈ బెడ్ తయారు చేయడానికి 15 నెలలు పట్టిందట…ఈ బెడ్‌ను బిగించడానికి 950 స్క్రూలను ఉపయోగించారట… దీనికి అయిన ఖరీదు రూ.80 లక్షలు. ఈ భారీ బెడ్‌పైన ఆర్థర్ తన ఆరుగురు భార్యలతో కలిసి పడుకోవాలనుకున్నాడు. అందర్ని శారీరకంగా, మానసికంగా సంతోషపెట్టాలన్నదే ఈ ఆలోచన. ఆర్థర్‌కు ఓన్లీ ఫ్యాన్స్‌లో ఖాతా ఉంది. వారు తమ రహస్య ఫోటోలు, వీడియోలను అందులో షేర్ చేస్తారు.. విచిత్రం ఏమిటంటే 80లక్షల పెట్టుబడితో బెడ్ తయారు చేయించిన ఆర్ధర్ ఆ ఫోటోలను షేర్ చేస్తూ నెలకు 50 లక్షలు సంపాదిస్తున్నాడట.. క్రేజీగా ఉంది కదూ..!

ఈ విషయం తెలిసిన నెటిజన్లు.. మాకు అస్సలు ఒక్క లవర్‌ లేక మేం చస్తుంటే.. ఇతనికేంట్రా ఏకంగా అన్ని పెళ్లిళ్లు అని వాళ్లు ఏడుస్తున్నారు. అసలు ఒక్క భార్యతోనే వేగలేక చస్తుంటే.. నువ్వెలా బాస్ అంటూ పెళ్లైన వాళ్లు కమెంట్‌ చేస్తున్నారు. ఆడు మగడ్రా బుజ్జి అనే టైటిల్‌ ఇతనికి బాగా సెట్‌ అవుతుంది కదా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version