దేవుడా..అచ్చం మనిషిలాగే ఉతికి ఆరేసిన కోతి..వీడియో..

-

కోతులు చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వాటిని చూస్తే మనకు నవ్వు ఆగదు. అవి తెలిసి చేస్తున్నాయో.. తెలియక చేస్తున్నాయో అర్థం కాదు. ఓ పరిశోధన ప్రకారం.. కోతులు ఎక్కడ ఉంటే.. అక్కడ చుట్టుపక్కల జరిగే అంశాలను గమనిస్తూ ఉంటాయి. మనుషులకు దగ్గర్లో ఉండే కోతులు.. మనుషులు చేసే పనులను గమనించి.. అలా చెయ్యడం నేర్చుకుంటాయి. ఆ తెలివితేటలు వాటికున్నాయి. అవి అలా చెయ్యడం మనకు ఆశ్చర్యంగానే ఉంటుంది. అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. దాన్ని మనం చూద్దాం..

సామాజిక మాధ్యమాల్లో జంతువులకు సంబంధించిన వీడియోలు వస్తూనే ఉంటాయి. కొన్ని వీడియోలు చాలా అరుదుగా వస్తాయి. అలాంటి ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కోతులు మనకి సహజంగా కనబడుతూ ఉంటాయి. మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఏదైనా పండ్ల చెట్టు ఉంటే ఎక్కి కోసుకొని తింటూ ఉంటాయి. ఒక్కొకసారి ఇళ్లల్లోకి కూడా వచ్చేస్తూ ఉంటాయి. నిజానికి కోతులు చాలా తెలివిగలవి..ఓ తెలివైన వానరానికి సంబంధించిన వీడియోని చూసి.. నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కోతి అలా చేయడం చాలా విచిత్రంగా వుంది. అది మనిషేమో అనే సందేహం కూడా వస్తుంది..

కోతి అచ్చం మనిషి చేసినట్లుగా చేస్తోంది. మనుషులు బట్టలు ఉతికినట్లుగా ఈ వానరం కూడా ఉతుకుతోంది. ఇదే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. మామూలుగా బట్టలు ఉతికినప్పుడు మనం బట్టలకి సబ్బు రాసి ఆ తర్వాత ఉతుకుతూ ఉంటాము. బ్రష్‌తో కూడా తోముతాము. ఈ కోతి కూడా సేమ్ అలాగే ఉతుకుతోంది..ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతున్నాయి..ఈ వీడియో గత నెల ఆఖరులో పోస్ట్ చేశారు..నెటిజన్లు దీనిపై రకరకాలుగా కామెంట్స్ ఇస్తున్నారు. “హహహహ” అని ఓ యూజర్ స్పందించగా.. “ఫంగస్‌ని వదిలిస్తోంది” అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. “ఏం చేస్తోంది అది” అంటూ మరో యూజర్ ఫన్నీ ఇమోజీలు పోస్ట్ చేశారు. చాలా బాగుందని మరో యూజర్ మెచ్చుకున్నారు..మీరు ఆ వీడియో పై ఓ లుక్ వేసుకోండి..

 

View this post on Instagram

 

A post shared by 🆅🅸🅺🅰🆂 (@ankit_ang_11)

Read more RELATED
Recommended to you

Latest news