కొరియన్ స్కిన్ ని పొందాలంటే.. రోజూ రాత్రి పూట ఇలా చెయ్యండి..!

-

చాలామంది కొరియన్ స్కిన్ ని పొందాలని అనుకుంటుంటారు. మీరు కూడా కొరియన్ గ్లాస్ స్కిన్ ని పొందాలని అనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి. రోజు రాత్రిపూట ఈ విధంగా అనుసరిస్తే కొరియన్ గ్లాస్ స్కిన్ ని సొంతం చేసుకోవచ్చు ఇక మరి అది ఎలా అనేది తెలుసుకుందాం. ఈరోజుల్లో ప్రతి ఒక్క మహిళ కూడా అందంగా ఉండాలని కోరుకుంటున్నారు కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం చాలామంది మహిళలు ట్రై చేస్తున్నారు మీరు కూడా కొరియన్ గ్లాస్ స్కిన్ ని సొంతం చేసుకోవాలంటే ఇలా చేయండి. పొల్యూషన్ ఒత్తిడి మొదలైన కారణాల వలన చర్మం యొక్క అందం తగ్గిపోతుంది.

చాలామంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే కొరియన్ గ్లాస్ స్కిన్ ని పొందాలంటే రోజు ఈ విధంగా చేయండి అయితే చాలామంది మహిళలు ఉదయం పూట మాత్రమే ముఖాన్ని కడుగుతారు. కానీ రాత్రి నిద్రపోయే ముందు కూడా ముఖాన్ని క్లీన్ గా ఉంచుకోవాలి. అప్పుడు చర్మం బాగుంటుంది. రోజుకి రెండుసార్లు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత స్టీమింగ్ చేయండి. 10 నుండి 15 నిమిషాల పాటు స్టీమ్ చేస్తే చర్మం పై ఉండే రంధ్రాలు మూసుకుపోతాయి.

పైగా ఆవిరి పెట్టడం వలన బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది. చర్మం అందంగా క్లీన్ గా ఉంటుంది. పింపుల్స్ ని పొడుచుకోవడం కూడా మానేయండి పింపుల్స్ ని చాలా మంది పొడుస్తూ ఉంటారు. దాని వలన కూడా స్కిన్ పాడవుతుంది. స్కిన్ ఎక్స్ప్యాలియెట్ చేయడం వలన కూడా స్కిన్ అందంగా మారుతుంది బ్రైట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది. ఐస్ ని కూడా ఉపయోగించవచ్చు.

చర్మం ఎర్రగా మారినా లేదంటే ఏదైనా ఇబ్బందులు నుండి బయట పడాలన్నా ఐస్ ని పెట్టండి హైడ్రేట్ గా ఉంటే కూడా చర్మం బాగుంటుంది. శరీరానికి సరిపడా నీళ్లు తీసుకోండి. ఎక్కువ నీళ్లు తీసుకుంటే స్కిన్ బాగుంటుంది. మాయిశ్చరైజ్ చేయడం కూడా చాలా ముఖ్యం. మాయిశ్చరైజ్ చేయడం వలన ముడతలు తగ్గుతాయి చర్మం సాఫ్ట్ గా ఉంటుంది. అందంగా ఉంటుంది. ఏడు నుండి ఎనిమిది గంటల పాటు నిద్రపోతే కూడా చర్మం ఎంతో బాగుంటుంది కాబట్టి ఈ టిప్స్ ని కచ్చితంగా అనుసరించండి అప్పుడు స్కిన్ బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version