శృంగార కోరికలను రెట్టింపు చేసేవి ఏంటో తెలుసా..?

సెక్స్ లో పాల్గొనాలి అంటే మూడ్ రావాలని అంటారు..అవును నిజమే.. అయితే ఎలాంటి వాటి వల్ల సెక్స్ కోరికలు పెరుగుతాయో చాలా మందికి తెలియదు.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం..

మంచి పరుపులు, ఆ పరుపులపై శుభ్రమైన బెడ్‌షీట్ ఉండడం వల్ల కూడా శృంగారం ఎంజాయ్ చేయడానికి మేలు చేస్తాయట. మగవారిలో కంటే ఆడవారిలో ఇది ఎక్కువగా ఫలితం చూపిస్తుందని అంటున్నారు నిపుణులు. 2013లో జరిగిన అధ్యయనంలో తేలింది..
జీతం పెరగడం అనేది శృంగారాన్ని కూడా పెంచుతుందట.. 2015లో చేసిన ఓ సర్వేలో ఈ విషయం తేలింది. జీతం పెరగడం వల్ల ఆ ఆనందంలో శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తారట..ఇదెందొ విచిత్రంగా ఉంది కదూ..ఏంటో..

చేపలు తినడం వల్ల ఆరోగ్యానికే మేలే కాదు. కోరికలు కూడా గుర్రాలవుతాయని చెబుతున్నారు నిపుణులు. హార్వార్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల ప్రకారం దంపతులు వారంలో 2 సార్లు చేపలు తింటే శృంగారాన్ని 22శాతం ఎంజాయ్ చేస్తారట..ఇక రోజూ తినేవారిలో మరీ ఎక్కువ అని చెప్పాలి.

రెడ్ కలర్ వేసుకుంటే ఆ పనికి రెడీ అయిపోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఎరుపు రంగులో తగ్గట్టు ఉండే బట్టలు స్త్రీలు ధరించి మగవారి ముందుకు వెళ్తే అంతే వారి గుండె జారి మిమ్మల్ని వశం చేసుకునేందుకే ప్రయత్నిస్తారట..

పూలు కూడా మూడ్‌ని అమాంతం పెంచుతాయట. ముఖ్యంగా లిల్లీ, సంపంగి పూల వంటి రాత్రి పూచే పూలు కోరికలను పెంచి ఆ కార్యాన్ని ఎంజాయ్ చేసేలా చేస్తాయని నిపుణులు అంటున్నారు.

శృంగారం విషయంలో వైన్ కూడా మంచి పాత్రే పోషిస్తుందట. ముఖ్యంగా రెడ్‌వైన్ తాగితే కామేఛ్చ పెరుగుతుందట. అయితే మంచిది కదా అనీ మొత్తం బాటిల్ కాదట.. ఒకటి లేదా రెండు తాగితే చాలు..స్వర్గాన్ని చేరుకుంటారు.

కొన్ని శృంగారపు నవలలు పుస్తకాలను చదవడం వల్ల సెక్స్ కోరికలు ఆటోమేటిక్ గా ఎక్కువయ్యి మూడ్ లోకి తీసుకొస్తుందట..ఇవన్నీ కూడా మిమ్మల్ని సెక్స్ మూడ్ లోకి వెంటనే తీసుకొస్తాయని నిపుణులు అంటున్నారు..ఒకసారి ప్రయత్నించి చూడండి..