శృంగారం తర్వాత ఇలా చెయ్యడం మర్చిపోకండి..

-

ముఖ్యంగా భార్య భర్తలిద్దరు కూడా దాని గురించి మాట్లాడుకో వచ్చు. పైగా ఒకరి ఇష్టాయిష్టాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా అనుసరించ వచ్చు. నిజానికి భార్యాభర్తల మధ్య ప్రేమ శృంగారంతో మరింత పెరుగుతుంది. అయితే శృంగారం తర్వాత కూడా భార్య భర్తల బాండ్ బాగుండాలంటే వీటిని ఫాలో అవ్వండి. అవేంటో చుద్దాము రండి..

చాలా మంది కలయిక తర్వాత మౌనంగా ఉండి పోతూ ఉంటారు. కానీ, అలా ఉండాల్సిన పని లేదు. ఈ విధంగా ఫాలో అయితే ఖచ్చితంగా భార్యా భర్తల మధ్య ప్రేమానురాగాలు మరింత ఎక్కువ అవుతాయి. అయితే మరి శృంగారం తర్వాత ఏం చేయాలి.. ఎం చెస్తె ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుందనే విషయాన్ని నిపుణులు చెబుతున్నారు..

ఫోర్ ప్లే అనేది ఎంతో రొమాంటిక్ గా ఉంటుంది. కలిసిన తర్వాత ఇలా ఫాలో అవ్వడం వల్ల ఇంకా రొమాంటిక్‌ గా ఉంటుంది. నిజంగా అది మూడ్‌ని మార్చేస్తుంది. కాబట్టి భార్యా భర్తలు శృంగారం లో పాల్గొన్న తర్వాత ఇలా కూడా ఫాలో అవ్వొచ్చు. దానితో మీ మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది. అలానే అది ఎంతో రొమాంటిక్‌గా ఉంచేసి కనెక్ట్ అయ్యేలా చేసేస్తుంది..

ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు మరొక రౌండ్ వేయాలంటే కూడా వెళ్లొచ్చు. దీని కోసం మీరు మొదట ఫోర్ ప్లే నుంచి మొదలు పెట్టండి. అలానే ఇందాక అయిపోయిన పొజిషన్ కాకుండా మరొక పొజిషన్‌ని ట్రై చేయండి. ఇది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది.. ఇలా చేస్తే బాండ్ బాగుంటుంది.. పిల్లలు కలిగే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది.. ఇంకా చాలా ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Read more RELATED
Recommended to you

Latest news