అమ్మాయిలు ముద్దు పెట్టాలంటే ఇలా చెయ్యాల్సిందే..

-

మన దేశ సాంప్రదాయాలు,సంస్కృతి ఒకప్పుడు ఎంతో బాగుండేవి.ఇప్పుడు మాత్రం ఫారిన్ దేశాలు కూడా ఔరా అనేలా ఉన్నాయి.ముద్దులు పెట్టుకోవడం పబ్లిక్ గానే చేస్తున్నారు.పార్కులు, పబ్బులు, పబ్లిక్ ప్రదేశాలు అని చూడకుండా కొందరు ప్రేమ పేరుతో అడ్డమైన పనులు చేస్తున్నారు.ప్రేమికులు చేస్తున్న ఇలాంటి చెండాలమైన పనుల వలన పెళ్లి అయిన వారు, పెద్దవాళ్లు పార్కులకు వెళ్లాలంటే జంకుతున్నారు.అయితే, కామంతో ముద్దులు పెట్టుకోవడం వేరు. నిజంగా ఒకరిని ఇష్టపడుతున్నట్టు తెలిపే ముద్దు వేరట..

ప్రేమ పేరుతో చాలా లిమిట్స్ క్రాస్ చేస్తుంటారు. మరికొందరు తమ లవ్ మ్యాటర్‌లో చాలా సీరియస్‌గా ఉంటారు. ప్రేమించిన అమ్మాయితో చేతిలో చేయి వేసి మాట్లాడేందుకు కూడాకొందరు భయపడుతుంటారు. ఇక అటువంటి వారు అమ్మాయికి నేరుగా ముద్దు పెట్టడం అనేది అసాధ్యం. కారణం ఇలా వారితే ప్రవర్తిస్తే ఎక్కడ దూరం అవుతారేమో అని భయం.అందుకే మన మీద అమ్మాయికి ఇష్టం కలిగేలా చేసుకుని ఆమెతో ముద్దు పెట్టించుకోవడం ఎలా అని కొందరు అనుకుంటుంటారు. దాని కోసం అబ్బాయిలు కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందట అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం…

అమ్మాయి ఇంప్రెస్ అయితే అతని పంట పండినట్లే..అమ్మాయిలకు అబ్బాయిలు చూడగానే నచ్చాలంటే ముందు వారికి లుకింగ్ బాగుండాలి.గ్రూమింగ్, నైస్ లుకింగ్, కలర్ ఫుల్ డ్రెస్ ధరించడం, పబ్లిక్ ప్రదేశాల కంటే మంచి రొమాంటిక్ ప్రదేశాలకు తీసుకెళ్లడం, దగ్గరగా ఉండి మాట్లాడటం, చేతిలో చేయి పెట్టి దానిని ఎప్పటికీ వీడనని ప్రామిస్ చేయడం, తనకు నమ్మకం కలిగేలా ప్రవర్తించడం, ముందు నమ్మకం కలిగేలా చేసుకోవడం, ఎప్పుడు వారికి అందుబాటులో ఉండటం, ప్రతి కాల్‌కు రెస్పాన్స్ ఇవ్వడం, అబద్దాలకు దూరంగా ఉండటం, చెడు అలవాట్లకు దూరంగా ఉండటం, కెరీర్ మీద దృష్టి సారించడం, పెళ్లి గురించి ప్లాన్ చేయడం ఇవన్నీ అమ్మాయిలకు అబ్బాయిల మీద నమ్మకాన్ని కలిగిస్తాయి..ఇలాంటివి చేస్తే వాళ్ళే ముందు వచ్చి ముద్దు పెట్టి,ప్రపోజ్ చేస్తారని అంటున్నారు.. ముద్దు పెట్టుకోవడం మంచిది.. ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి..ఇక ఆలస్యం ఎందుకు ఇంప్రెస్ చేసే ప్రయత్నం చెయ్యండి..

Read more RELATED
Recommended to you

Latest news